Hanu-MAN: ఇప్పటి వరకు ఎంత వసూల్ చేసిందంటే..

హనుమాన్(Hanu-MAN) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా. పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా.. ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్(Hanu-MAN) కు దర్శకత్వం వహించాడు. ఇప్పుడిప్పుడే హీరోగా కెరీర్ ప్రారంభిస్తున్న తేజా సజ్జాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న తేజాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

Image

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 ADలో తేజా సజ్జా కీలకపాత్రలో నటిస్తున్నడట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరే కాకుండా రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సహా మిగతా నటీనటులు నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే వీటిపై అఫిషియల్ గా ఎటువంటి అనౌన్స్ మెంట్ రాలేదు.

Also read: