Harihara Veeramallu: హరిహర వీరమల్లు ఫస్ట్ డే

హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లలో చరిత్ర! పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ రీ ఎంట్రీ.

పవన్ కళ్యాణ్ – నిధి అగర్వాల్ జోడిగా తెరకెక్కిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా జూలై 24న వరల్డ్‌వైడ్‌గా విడుదలై, తొలి రోజే రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్లింది.

  • 2 ఏళ్ల తర్వాత పవన్ తెరపైకి రావడంతో ఫ్యాన్స్‌కు పండగే పండగ!
  • రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారా రూ.32 కోట్లు గ్రాస్ వసూలు
  • మొదటి రోజు టోటల్ కలెక్షన్ – రూ.43.8 కోట్లు (గ్రాస్)
  • టాక్ ప్రకారం మొత్తం వసూలు రూ.45 కోట్లకు చేరినట్టు సమాచారం

పవన్ గత సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు:

  • వకీల్ సాబ్ – ₹40.10Cr
  • భీమ్లా నాయక్ – ₹37.15Cr
  • బ్రో – ₹30.5Cr

ఇవన్నింటిని దాటి హరిహర వీరమల్లు టాప్ లో నిలిచింది.(Harihara Veeramallu)

సినిమాకు పాజిటివ్ రివ్యూస్, ఫ్యాన్స్ రిపీట్ ఆడియన్స్, భారీ ప్రమోషన్స్ వల్ల ఈ హైప్‌ను కన్వర్ట్ చేయగలిగినట్టు బాక్సాఫీస్ నంబర్లు చెబుతున్నాయి.

Also Read :