HIT-3 : హిట్ –3 పోస్టర్ రిలీజ్

వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. సరిపోదా శనివారం సినిమాతో ఊపు మీదున్న నాని ఇవాళ మరో సినిమా పోస్టర్ రిలీజ్ చేశాడు. తన స్వీయ నిర్మాణంలో వస్తున్న ‘హిట్‌2′(HIT-3) కి సీక్వెల్‌ని కూడా ప్రకటించాడు. సరిపోదా శనివారం రిలీజ్‌ అయ్యిందో లేదో అప్పుడే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. రీసెంట్‌గా నాని ఓ ఆసక్తికర పోస్టర్‌తో ఈ మూవీ అప్టేడ్ సెప్టెంబర్‌ 5న అధికారంగా ప్రకటించబోతున్నట్టు పేర్కొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ నాని ‘హిట్ 3’ (HIT-3) మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Saripodhaa Sanivaaram movie cast and crew, director, producer and music  Cithram

అందులో సర్కార్ బాధ్యతలు స్వీకరించింది.. అని నాని.. రక్తంతో ఉన్న గొడ్డలి పట్టుకొని సిగరెట్ తాగుతూ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ సినిమా 2025, మే 1వ తేదీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also read :

Vinayakudu: సర్వ విఘ్న హరణం అష్టవినాయ దర్శనం

Telangana: పాలజ్ కర్ర గణేశుడు