నిజామాబాద్ (Nizamabad) వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని రోజులుగా మార్కెట్ కమిటీ యాజమాన్యానికి కార్మికుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. దీనితో పాటుగా మార్కెట్లో కొద్ది రోజులుగా పసుపు దొంగతనం జరుగటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ప్రశ్నించిన (Nizamabad) పసుపు రైతులు సమస్యను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. కార్మికులపై చర్యలు తీసుకుంటామని అనడంతో మార్కెట్ ని పూర్తిగా స్తంభింప చేసి కార్మికులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కార్మికులకు వివరణ ఇవ్వడానికి మార్కెట్ చైర్మన్ ముప్పగంగారెడ్డి రావడంతో.. కోపోద్రిక్తులైన కార్మికులు సెక్యూరిటీ ఇంచార్జి శ్రీనివాస్ పైన దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పలువురు ఆందోళకారులను పోలీసులు అరెస్ట్చేశారు. దీంతో ఘర్షణ వాతావరణ నెలకొంది.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని రోజులుగా మార్కెట్ కమిటీ యాజమాన్యానికి కార్మికుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. దీనితో పాటుగా మార్కెట్లో కొద్ది రోజులుగా పసుపు దొంగతనం జరుగటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ప్రశ్నించిన పసుపు రైతులు సమస్యను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. కార్మికులపై చర్యలు తీసుకుంటామని అనడంతో మార్కెట్ ని పూర్తిగా స్తంభింప చేసి కార్మికులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కార్మికులకు వివరణ ఇవ్వడానికి మార్కెట్ చైర్మన్ ముప్పగంగారెడ్డి రావడంతో.. కోపోద్రిక్తులైన కార్మికులు సెక్యూరిటీ ఇంచార్జి శ్రీనివాస్ పైన దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పలువురు ఆందోళకారులను పోలీసులు అరెస్ట్చేశారు. దీంతో ఘర్షణ వాతావరణ నెలకొంది.

Also read:
- Kumbh Mela: కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం 10 మంది మృతి
- America: యూఎస్ మిలిటరీలో నో ట్రాన్స్ జెండర్స్