హెలెనా హరికేన్ (Hurricane Helena)అమెరికాలో విధ్వసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్లోరిడాలో ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ తుపాను కారణంగా దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నారు. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ సాయంతో 54 మందిని రక్షించారు. టెనస్సీలోని న్యూపోర్ట్ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ధాటికి సముద్రపు అలలు దాఆపు 20 అడుగుల ఎత్తుకుపైనే ఎగిసిపడుతున్నాయి.
హెలెనా హరికేన్ (Hurricane Helena) అమెరికాలో విధ్వసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్లోరిడాలో ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ తుపాను కారణంగా దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నారు. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ సాయంతో 54 మందిని రక్షించారు. టెనస్సీలోని న్యూపోర్ట్ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ధాటికి సముద్రపు అలలు దాఆపు 20 అడుగుల ఎత్తుకుపైనే ఎగిసిపడుతున్నాయి.
హెలెనా హరికేన్ అమెరికాలో విధ్వసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్లోరిడాలో ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ తుపాను కారణంగా దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నారు. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ సాయంతో 54 మందిని రక్షించారు. టెనస్సీలోని న్యూపోర్ట్ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ధాటికి సముద్రపు అలలు దాఆపు 20 అడుగుల ఎత్తుకుపైనే ఎగిసిపడుతున్నాయి.
Also read:

