పతంగి మాంజా వల్ల భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన (Ranga Reddy) రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్‌నగర్‌కు చెందిన రంగనాథ్తన భార్యతో కలిసి బైక్‌పై ముచ్చింతల్టెంఫుల్కి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో పతంగి మాంజా రంగనాథ్గొంతుకు కోసుకుపోయింది. దాన్ని తొలగించే క్రమంలో రంగనాథ్చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని హాస్పిటల్‌కు తరలించారు. భార్య మంజా దరాన్ని ఆపడం వల్లే గాయాలతో బయటపడ్డానని బాధితుడు చెబుతున్నాడు. పెను ప్రమాదం తప్పడంతో ఊపీరి పీల్చుకున్నారు.

పతంగి మాంజా వల్ల భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్‌నగర్‌కు చెందిన రంగనాథ్తన భార్యతో కలిసి బైక్‌పై ముచ్చింతల్టెంఫుల్కి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో పతంగి మాంజా రంగనాథ్గొంతుకు కోసుకుపోయింది. దాన్ని తొలగించే క్రమంలో రంగనాథ్చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని హాస్పిటల్‌కు తరలించారు. భార్య మంజా దరాన్ని ఆపడం వల్లే గాయాలతో బయటపడ్డానని బాధితుడు చెబుతున్నాడు. పెను ప్రమాదం తప్పడంతో ఊపీరి పీల్చుకున్నారు.

Also read: