HYDERABAD :కేసీఆర్.. దమ్ముంటే ఓయూకి రండి

HYDERABAD : ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు కేసీఆర్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ‘మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. ఒక్కసారి వచ్చిన దొడ్డిదారిన వచ్చారు. ప్రతి ఏడాది యూనివర్సిటీ సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఏమైనా సమస్యలు ఉంటే సర్కార్ పరిష్కరిస్తుంది. కానీ కరెంట్ లేదనో, వాటర్ లేదనో సెలవులు ఇవ్వదు. బీఆర్ఎస్ దొంగల మాటలు విద్యార్థులు వినకండి. కేసీఆర్.. దమ్ముంటే ఓయూకి రండి’ అని సవాల్​విసిరారు.

ALSO READ :