Metro Rail: హైదరాబాద్ మెట్రో ఎక్స్ హ్యాండిల్ హ్యాక్

Metro Rail

హైదరాబాద్ (Metro Rail) మెట్రో రైల్ ప్రాజెక్టు ఎక్స్ హ్యాండిల్ హ్యాక్ కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని, అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. ఖాతాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది. త్వరలో సమాచారం అందిస్తామని పేర్కొంది. అప్పటి వరకు అందులో వచ్చే పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.Image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎక్స్ హ్యాండిల్ హ్యాక్ కు గురైంది. దీనిపై (Metro Rail) మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని, అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. ఖాతాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది. త్వరలో సమాచారం అందిస్తామని పేర్కొంది. అప్పటి వరకు అందులో వచ్చే పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.Image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎక్స్ హ్యాండిల్ హ్యాక్ కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని, అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. ఖాతాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది. త్వరలో సమాచారం అందిస్తామని పేర్కొంది. అప్పటి వరకు అందులో వచ్చే పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.Image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎక్స్ హ్యాండిల్ హ్యాక్ కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని, అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. ఖాతాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది. త్వరలో సమాచారం అందిస్తామని పేర్కొంది. అప్పటి వరకు అందులో వచ్చే పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.

Also read: