IAS officers: హైకోర్టుకు ఐఏఎస్ లు

IAS officers

తమ బదిలీలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ ఆఫీసర్లు (IAS officers) ఆమ్రపాలి కాటా, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, సృజనకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రంలోగా వారు బదిలీ అయిన రాష్ట్రాల్లో జాయిన్ కావాల్సి ఉంది. అయితే క్యాట్ తీర్పును సవాలు చేస్తూ వీళ్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.30కి జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారణ చేపట్టనుంది.

Image

తమ బదిలీలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ ఆఫీసర్లు  (IAS officers)ఆమ్రపాలి కాటా, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, సృజనకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రంలోగా వారు బదిలీ అయిన రాష్ట్రాల్లో జాయిన్ కావాల్సి ఉంది. అయితే క్యాట్ తీర్పును సవాలు చేస్తూ వీళ్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.30కి జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారణ చేపట్టనుంది.

తమ బదిలీలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఆమ్రపాలి కాటా, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, సృజనకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రంలోగా వారు బదిలీ అయిన రాష్ట్రాల్లో జాయిన్ కావాల్సి ఉంది. అయితే క్యాట్ తీర్పును సవాలు చేస్తూ వీళ్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.30కి జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారణ చేపట్టనుంది.

Also read: