మంచు ఫ్యామిలీ వివాదంపై సినీ నటుడు, మోహన్ బాబు కుమారుడు (Manchu Vishnu) విష్ణు స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరారు. తన తండ్రి మీడియా ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని చెప్పారు. ఆయన మీడియాతో చాలా మర్యాద పూర్వకంగా ఉంటారని అన్నారు. గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినట్టు చెప్పారు. విష్ణు మాట్లాడుతూ.. ‘ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మూడు తరాలుగా మా కుటుంబం మీడియా తో సత్సంబంధాలు కలిగి ఉన్నం. ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి.. మేమేంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. మీడియాకు విజ్ఞప్తి ‘మీకూ కుటుంబాలు ఉన్నాయి.. మీకు తండ్రులు ఉన్నాయి.. చిన్న చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి. మా గొడవే ఎందుకు సెన్సేషన్ ఎందుకవుతుందో తెలియడం లేదు.’ అని అన్నారు.
మంచు ఫ్యామిలీ వివాదంపై సినీ నటుడు, మోహన్ బాబు కుమారుడు (Manchu Vishnu) విష్ణు స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరారు. తన తండ్రి మీడియా ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని చెప్పారు. ఆయన మీడియాతో చాలా మర్యాద పూర్వకంగా ఉంటారని అన్నారు. గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినట్టు చెప్పారు. విష్ణు మాట్లాడుతూ.. ‘ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మూడు తరాలుగా మా కుటుంబం మీడియా తో సత్సంబంధాలు కలిగి ఉన్నం. ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి.. మేమేంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.

మీడియాకు విజ్ఞప్తి ‘మీకూ కుటుంబాలు ఉన్నాయి.. మీకు తండ్రులు ఉన్నాయి.. చిన్న చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి. మా గొడవే ఎందుకు సెన్సేషన్ ఎందుకవుతుందో తెలియడం లేదు.’ అని అన్నారు.
ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి.. మేమేంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. మీడియాకు విజ్ఞప్తి ‘మీకూ కుటుంబాలు ఉన్నాయి.. మీకు తండ్రులు ఉన్నాయి.. చిన్న చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి. మా గొడవే ఎందుకు సెన్సేషన్ ఎందుకవుతుందో తెలియడం లేదు.’ అని అన్నారు.
Also read:

