December: వారంలో రూ. 1700 కోట్ల లిక్కర్ తాగేశారు!

December

రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. (December) డిసెంబర్ 23 నుంచి 31వ తేదీ వరకు 1,700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీనే ఐఎంఎల్ డిపోల నుంచి రూ.282 కోట్లు విలువైన మద్యం దుకాణాలకు చేరింది. మొత్తంగా డిసెంబర్ నెలలో రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్‌, 45.09లక్షల కేసులు బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

Delhi consumed record-breaking 24 lakh bottles of liquor on New Year's Eve గడిచిన వారం రోజులు మద్యం డిపోల నుంచి దుకాణదారులకు సరఫరా అయిన మద్యం తీసుకుంటే ప్రతి రోజు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఇక న్యూయర్ వేడులకల్లో భాగంగా మద్యం భారీగా అమ్ముడుపోతుందని దుకాణదారులు భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేసుకున్నారు. డిసెంబర్‌ (December) నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పది రోజుల్లో రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్‌ మూడు సెలవు రోజులు పక్కన పెడితే మిగిలిన 7 రోజులు డిపోల నుంచి భారీగా మద్యం సరఫరా అయ్యింది.

Delhi earns over ₹110 crore from 'corona fee' on liquor - The Economic Timesవారం రోజుల్లో ఏకంగా దాదాపు రూ.1700 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి అమ్ముడుపోయింది. గత నెల 23న రూ.193 కోట్లు, 24 న రూ.197 కోట్లు, 26 న రూ.192 కోట్లు, 27న రూ.187 కోట్లు, 28న రూ.191 కోట్లు, 30న రూ. 402 కోట్లు, 31న రూ.282 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాలకు చేరినట్లు ఆబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. 2023లో ఇదే 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన అమ్మకాలను పరిశీలించినట్లయితే రూ.1510 కోట్లు మాత్రమే. 2023తో పోలిస్తే 2024లో రెండు వందల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయినట్లు స్పష్టం అవుతోంది.

Can you buy liquor on Easter Sunday in West Virginia?

రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. డిసెంబర్ 23 నుంచి 31వ తేదీ వరకు 1,700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీనే ఐఎంఎల్ డిపోల నుంచి రూ.282 కోట్లు విలువైన మద్యం దుకాణాలకు చేరింది. మొత్తంగా డిసెంబర్ నెలలో రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్‌, 45.09లక్షల కేసులు బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

Kerala gulped down Rs 665 crore worth liquor during Onam week, more than  Chandrayaan-3 budget | Kerala News - News9liveగడిచిన వారం రోజులు మద్యం డిపోల నుంచి దుకాణదారులకు సరఫరా అయిన మద్యం తీసుకుంటే ప్రతి రోజు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఇక న్యూయర్ వేడులకల్లో భాగంగా మద్యం భారీగా అమ్ముడుపోతుందని దుకాణదారులు భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేసుకున్నారు. డిసెంబర్‌ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పది రోజుల్లో రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్‌ మూడు సెలవు రోజులు పక్కన పెడితే మిగిలిన 7 రోజులు డిపోల నుంచి భారీగా మద్యం సరఫరా అయ్యింది.

Mangalore Today | Latest headlines of mangalore, udupi - Page  Kerala-sees-record-breaking-liquor-sales-worth-Rs-750-crore-for-Onam

Also read: