చైనాలోని హులున్ బుయిర్ (Asian Champions) ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు మలేసియాను 8-1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. జపాన్, చైనాపై ఇప్పటికే విజయం సాధించిన భారత్ అజేయంగా నిలిచింది. రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్స్ గోల్స్ చేసి ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అరైజీత్ సింగ్, ఉత్తమ్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్‌లు భారత్‌కు గోల్స్‌ని అందించారు. పారిస్ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన తర్వాత అదే దూకుడును కొనసాగిస్తోంది.

చైనాలోని హులున్ బుయిర్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు మలేసియాను 8-1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. జపాన్, చైనాపై ఇప్పటికే విజయం సాధించిన భారత్ అజేయంగా నిలిచింది. రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్స్ గోల్స్ చేసి ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అరైజీత్ సింగ్, ఉత్తమ్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్‌లు భారత్‌కు గోల్స్‌ని అందించారు. పారిస్ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన తర్వాత అదే దూకుడును కొనసాగిస్తోంది.

Also read: