Test: పుణె టెస్ట్ లో భారత్ బోల్తా

Test

న్యూజిలాండ్ తో పుణె వేదికగా జరుగుతున్న రెండో (Test) టెస్టులో ఆతిథ్య భారత్ బోల్తా కొట్టింది. సొంతగడ్డపై టెస్టుల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ కు భంగపాటు తప్పలేదు. దీంతో రెండో టెస్టులో 156 పరుగుల భారీ తేడాతో నాలుగోరోజే చిత్తుగా ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో కివీస్ కైవసం చేసుకుంది. బెంగళూరులో మ్యాచ్ లో ఘోరంగా ఫెయిలైన భారత్.. పుణె మ్యాచ్ లోనైనా రాణిస్తుందని అనుకున్నా.. అది జరగలేదు. న్యూజిలాండ్ స్పిన్ మాయాజాలానికి భారత బ్యాటర్లు తలవంచక తప్పలేదు.

Image

న్యూజిలాండ్ తో పుణె వేదికగా జరుగుతున్న రెండోటెస్టులో ఆతిథ్య భారత్ బోల్తా కొట్టింది. సొంతగడ్డపై టెస్టుల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ కు భంగపాటు తప్పలేదు. దీంతో రెండో టెస్టులో 156 పరుగుల భారీ తేడాతో నాలుగోరోజే చిత్తుగా ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో కివీస్ కైవసం చేసుకుంది.

Imageబెంగళూరులో మ్యాచ్ లో ఘోరంగా ఫెయిలైన భారత్.. పుణె మ్యాచ్ లోనైనా రాణిస్తుందని అనుకున్నా.. అది జరగలేదు. న్యూజిలాండ్ స్పిన్ మాయాజాలానికి భారత బ్యాటర్లు తలవంచక తప్పలేదు.

Also read: