ముంబై (Mumbai) ఆపిల్ తన ఐ ఫోన్ –16 సిరీస్ ఫోన్ల విక్రయం ఇవాళ తెల్లవారుజాము నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఏఐ సాంకేతిక తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తిమంతంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆపిల్ స్టోర్‌ల ముందు బారులు తీరారు. ముంబై, ఢిల్లీతో సహా పలు ఆపిల్ స్టోర్‌ల బయట కొనుగోలుదారులు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లిష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది.
ముంబై: ఆపిల్ తన ఐ ఫోన్ –16 సిరీస్ ఫోన్ల విక్రయం ఇవాళ తెల్లవారుజాము నుంచే దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. ఏఐ సాంకేతిక తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తిమంతంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆపిల్ స్టోర్‌ల ముందు బారులు తీరారు. ముంబై, ఢిల్లీతో సహా పలు ఆపిల్ స్టోర్‌ల బయట కొనుగోలుదారులు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లిష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది.
బిగ్ బాస్కెట్, బ్లింక్ ఇట్ లోనూ…
బిగ్ బాస్కెట్, బ్లింక్ ఇట్ లో ఐఫోన్ 16 విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటున్నాయి ఈ క్విక్ కామర్స్ సంస్థలు. ఆపిల్ ఐ ఫోన్లతోనే ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగు పెట్టింది బిగ్ బాస్కెట్. క్రోమా భాగస్వామ్యంతో ఎంపిక చేసిన ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వీటిని అందిస్తోంది.
ముంబై: ఆపిల్ తన ఐ ఫోన్ –16 సిరీస్ ఫోన్ల విక్రయం ఇవాళ తెల్లవారుజాము నుంచే దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. ఏఐ సాంకేతిక తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తిమంతంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆపిల్ స్టోర్‌ల ముందు బారులు తీరారు. ముంబై, ఢిల్లీతో సహా పలు ఆపిల్ స్టోర్‌ల బయట కొనుగోలుదారులు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లిష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది.బిగ్ బాస్కెట్, బ్లింక్ ఇట్ లోనూ…
బిగ్ బాస్కెట్, బ్లింక్ ఇట్ లో ఐఫోన్ 16 విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటున్నాయి ఈ క్విక్ కామర్స్ సంస్థలు. ఆపిల్ ఐ ఫోన్లతోనే ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగు పెట్టింది బిగ్ బాస్కెట్. క్రోమా భాగస్వామ్యంతో ఎంపిక చేసిన ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వీటిని అందిస్తోంది.
Also read:

