IPL: సౌత్​లో ఐపీఎల్!

IPL

​భారత్, -పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో (IPL) ఐపీఎల్​18వ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచులను హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. పాక్ సరిహద్దు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్, మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. దీంతో దక్షిణాది వేదికల్లో మ్యాచుల నిర్వహణ సేఫ్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వారం రోజుల తర్వాత (IPL) ఐపీఎల్​మ్యాచ్​లు ప్రారంభమవుతాయని టాక్.

Image

 

 

​భారత్, -పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్​18వ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచులను హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. పాక్ సరిహద్దు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్, మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. దీంతో దక్షిణాది వేదికల్లో మ్యాచుల నిర్వహణ సేఫ్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వారం రోజుల తర్వాత ఐపీఎల్​మ్యాచ్​లు ప్రారంభమవుతాయని టాక్.

Image

శంషాబాద్​ఇంటర్​నేషనల్​ఎయిర్​పోర్ట్​ పరిధిలొ డ్రోన్ల వినియోగంపై నిషేదం విధించారు. ఎయిర్​పోర్ట్​10 కి.మీ పరిధిలో డ్రోన్లపై బ్యాన్​ విధించిన్నట్లు సైబరాబాద్​సీపీ అవినాశ్​మహంతి తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఎయిర్​పరిధిలో జూన్​9 వరకు డ్రోన్లపై నిషేదం అమల్లో ఉంటుందన్నారు.

శంషాబాద్​ఇంటర్​నేషనల్​ఎయిర్​పోర్ట్​ పరిధిలొ డ్రోన్ల వినియోగంపై నిషేదం విధించారు. ఎయిర్​పోర్ట్​10 కి.మీ పరిధిలో డ్రోన్లపై బ్యాన్​ విధించిన్నట్లు సైబరాబాద్​సీపీ అవినాశ్​మహంతి తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఎయిర్​పరిధిలో జూన్​9 వరకు డ్రోన్లపై నిషేదం అమల్లో ఉంటుందన్నారు.

భారత్‌-, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ‘ఆపరేషన్‌ సిందూర్‌’కి సంబంధించి ప్రాంతీయ, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరులను అలర్ట్ చేసేందుకు వినియోగించే సైరన్‌లను టీవీ ప్రసారాల్లో వాడొద్దని మీడియా చానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్‌ డ్రిల్‌ల సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. ‘ఇలా తరచుగా ఈ సైరెన్స్ వాడటం వల్ల ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయి. దీంతో వాస్తవంగా ఎమర్జెన్సీ టైంలో వీటిని మోగించినప్పుడు పౌరులు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది’ అని ప్రభుత్వం పేర్కొంది.

Also read: