Double Bedroom:‘డబుల్’ ఇండ్ల ఎంపికలో అక్రమాలు

irregularities in Double Bedroom

‘డబుల్’ ఇండ్ల(Double Bedroom) ఎంపికలో అక్రమాలు
–ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూల్
–ఇద్దరి అరెస్ట్

జగిత్యాలడబుల్ బెడ్(Double Bedroom) రూం ఇండ్ల ఎంపికపై అక్రమాలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాలలో ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్​లో డీఎస్పీ వెంకట స్వామి వివరాలు వెల్లడించారు. ఏ1 భోగ రాకేశ్​డీఈవో కంప్యూటర్ ఆపరేటర్ గా, ఏ2 చంద్ర శేఖర్ మీసేవా ఆపరేటర్ గా పనిచేస్తున్నారు.

డబుల్ బెడ్(Double Bedroom) రూం ఇండ్ల ఎంపికపై అక్రమాలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాలలో ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్​లో డీఎస్పీ వెంకట స్వామి వివరాలు వెల్లడించారు. ఏ1 భోగ రాకేశ్​డీఈవో కంప్యూటర్ ఆపరేటర్ గా, ఏ2 చంద్ర శేఖర్ మీసేవా ఆపరేటర్ గా పనిచేస్తున్నారు.

–ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూల్
–ఇద్దరి అరెస్ట్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ తమ వద్దకు వచ్చిన ఒక్కొక్క లబ్ధిదారుడి వద్ద నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూలు​చేశారు. దాదాపు 57 మంది లబ్దిదారులను ఎంక్వైరీలో పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 4 లక్షలు అక్రమాలు జరిగినట్లు తెలిసింది. కొందరు ఫోన్ పే, నగదు ద్వారా చెల్లింపులు చేసినట్లు నిర్ధారించారు.

ఇద్దరి అరెస్ట్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ తమ వద్దకు వచ్చిన ఒక్కొక్క లబ్ధిదారుడి వద్ద నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూలు​చేశారు. దాదాపు 57 మంది లబ్దిదారులను ఎంక్వైరీలో పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 4 లక్షలు అక్రమాలు జరిగినట్లు తెలిసింది. కొందరు ఫోన్ పే, నగదు ద్వారా చెల్లింపులు చేసినట్లు నిర్ధారించారు.

Also Read: