Israel: గాజాపై వైమానిక దాడి..330మంది మృతి

Israel

(Israel) ఇజ్రాయెల్​–హమాస్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న రాత్రి గాజాపై ఇజ్రాయెల్​ (Israel) జరిపిన వైమానిక దాడిలో 330 మంది మృతి చెందారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా సివిల్​ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడుల కారణంగా మరో 150మందికి పైగా గాయపడ్డట్లు వెల్లడించింది. జనవరి 19న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మొదటి పెద్ద దాడి ఇదే. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్​ అంగీకరించని కారణంగానే ఈ దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు అమెరికా కూడా ఈ దాడుల గురించి ఇజ్రాయెల్​ తమకు ముందు చెప్పిందని ప్రకటించింది.

Image

ఇజ్రాయెల్​–హమాస్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న రాత్రి గాజాపై ఇజ్రాయెల్​ జరిపిన వైమానిక దాడిలో 330 మంది మృతి చెందారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా సివిల్​ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడుల కారణంగా మరో 150మందికి పైగా గాయపడ్డట్లు వెల్లడించింది. జనవరి 19న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మొదటి పెద్ద దాడి ఇదే. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్​ అంగీకరించని కారణంగానే ఈ దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు అమెరికా కూడా ఈ దాడుల గురించి ఇజ్రాయెల్​ తమకు ముందు చెప్పిందని ప్రకటించింది.

Alaso read: