టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయనతో పాటు ఆయన బంధువులు, కుమార్తె, సన్నిహితుల ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ ఆఫీసులపైనా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. 8 చోట్ల 55 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గంంటున్నాయి. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఇంటిపై ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది..

టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయనతో పాటు ఆయన బంధువులు, కుమార్తె, సన్నిహితుల ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ ఆఫీసులపైనా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. 8 చోట్ల 55 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గంంటున్నాయి. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఇంటిపై ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది..

![]()
Also read: