బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన మూవీ (Jaat) ‘జాట్’. ఈభారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రణదీప్ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు.
రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కాగా.. బాలీవుడ్‌ను మెప్పించిన మాస్ యాక్షన్ (Jaat) ఈ మూవీ జూన్ 6న ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని టాక్. మరోవైపు జాట్ చిత్రానికి సీక్వెల్ కూడా డైరెక్టర్గోపిచంద్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన మూవీ ‘జాట్’. ఈభారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.
రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రణదీప్ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
కాగా.. బాలీవుడ్‌ను మెప్పించిన మాస్ యాక్షన్ ఈ మూవీ జూన్ 6న ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని టాక్. మరోవైపు జాట్ చిత్రానికి సీక్వెల్ కూడా డైరెక్టర్గోపిచంద్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
Also read: