మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలకు భంగం కలిగించడం కాదని కర్ణాటక హైకోర్టు (High Court of Karnataka) స్పష్టం చేసింది. మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేశారని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీన్ని విచారించి నా కర్ణాటక హైకోర్టు, మంగళవారం కొట్టి వేసింది. 2023 సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మసీదులోకి ప్రవేశించి జైశ్రీరామ్ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది.
కాగా ఆ ప్రాంతంలో హిందువులు ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారని, అలాంటప్పుడు జైశ్రీరామ్ నినాదాలతో మతసామరస్యానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తదని విచారణ సందర్భంగా జడ్జి నాగ ప్రసన్న ప్రశ్నించారు. మతాన్ని అవమానిస్తే సమస్యలు తలెత్తుతాయని జైశ్రీరామ్ అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేశారు.

మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలకు భంగం కలిగించడం కాదని కర్ణాటక హైకోర్టు (High Court of Karnataka) స్పష్టం చేసింది. మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేశారని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీన్ని విచారించి నా కర్ణాటక హైకోర్టు, మంగళవారం కొట్టి వేసింది. 2023 సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మసీదులోకి ప్రవేశించి జైశ్రీరామ్ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. కాగా ఆ ప్రాంతంలో హిందువులు ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారని, అలాంటప్పుడు జైశ్రీరామ్ నినాదాలతో మతసామరస్యానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తదని విచారణ సందర్భంగా జడ్జి నాగ ప్రసన్న ప్రశ్నించారు. మతాన్ని అవమానిస్తే సమస్యలు తలెత్తుతాయని జైశ్రీరామ్ అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేశారు.

మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలకు భంగం కలిగించడం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేశారని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీన్ని విచారించి నా కర్ణాటక హైకోర్టు, మంగళవారం కొట్టి వేసింది. 2023 సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మసీదులోకి ప్రవేశించి జైశ్రీరామ్ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. కాగా ఆ ప్రాంతంలో హిందువులు ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారని, అలాంటప్పుడు జైశ్రీరామ్ నినాదాలతో మతసామరస్యానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తదని విచారణ సందర్భంగా జడ్జి నాగ ప్రసన్న ప్రశ్నించారు. మతాన్ని అవమానిస్తే సమస్యలు తలెత్తుతాయని జైశ్రీరామ్ అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేశారు.
Also read:

