క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గన్ మన్ ఆత్మహత్య చేసుకున్నారు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ ప్రకాశ్ కపడే (39) తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. తన స్వస్థలం జలగావ్ జిల్లా జమ్నేర్‌కు(Jamner) సెలవుపై వెళ్లిన ప్రకాశ్ అక్కడే తుపాకితో తనకు తానుగా మెడపై కాల్చుకున్నట్టు చెప్పారు. కపడేకు భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు జమ్నేర్(Jamner) పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి కిరణ్ షిండే పేర్కొన్నారు.
ALSO READ :
అధికారులు తెలిపారు. తన స్వస్థలం జలగావ్ జిల్లా జమ్నేర్‌కు(Jamner) సెలవుపై వెళ్లిన ప్రకాశ్ అక్కడే తుపాకితో తనకు తానుగా మెడపై కాల్చుకున్నట్టు చెప్పారు. కపడేకు భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు జమ్నేర్(Jamner) పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి కిరణ్ షిండే పేర్కొన్నారు. అధికారులు తెలిపారు. తన స్వస్థలం జలగావ్ జిల్లా జమ్నేర్‌కు(Jamner) సెలవుపై వెళ్లిన ప్రకాశ్ అక్కడే తుపాకితో తనకు తానుగా మెడపై కాల్చుకున్నట్టు చెప్పారు. కపడేకు భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు జమ్నేర్(Jamner) పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి కిరణ్ షిండే పేర్కొన్నారు. అధికారులు తెలిపారు. తన స్వస్థలం జలగావ్ జిల్లా జమ్నేర్‌కు(Jamner) సెలవుపై వెళ్లిన ప్రకాశ్ అక్కడే తుపాకితో తనకు తానుగా మెడపై కాల్చుకున్నట్టు చెప్పారు. కపడేకు భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు జమ్నేర్(Jamner) పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి కిరణ్ షిండే పేర్కొన్నారు. అధికారులు తెలిపారు. తన స్వస్థలం జలగావ్ జిల్లా జమ్నేర్‌కు(Jamner) సెలవుపై వెళ్లిన ప్రకాశ్ అక్కడే తుపాకితో తనకు తానుగా మెడపై కాల్చుకున్నట్టు చెప్పారు. కపడేకు భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు జమ్నేర్(Jamner) పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి కిరణ్ షిండే పేర్కొన్నారు.

