Janhvi_Kapoor: తిరుమలలో జాన్వీకపూర్ ప్రియుడితో కలిసి సందడ

జగదేక సుందరి శ్రీదేవి తనయ, నటి  (Janhvi Kapoor) జాన్వీకపూర్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నది. ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి  ఝాన్వి కపూర్, శిఖర్ పహరియాలతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.Image దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా….ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చినా జాహ్నవీ కపూర్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.Image
ప్రతి సినిమా విడుదలకు ముందు  (Janhvi Kapoor) జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం అనవాయితీగా పెట్టుకుంది. తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుమలకు రావడం విశేషం. తనతో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో తిరుమలకు నిన్న రాత్రి చేరుకొని.. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇక తెలుగులో జూనియర్ ఎన్టిఆర్ తో కలసి దేవర సినిమాలో కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పాటలు విడుదల అయ్యి నెట్టింట సందడి చేస్తున్నాయి.Image

తిరుమలలో జాన్వీకపూర్
=ప్రియుడితో కలిసి సందడి
జగదేక సుందరి శ్రీదేవి తనయ, నటి జాన్వీకపూర్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నది. ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి ఝాన్వి కపూర్, శిఖర్ పహరియాలతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. Imageదర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా….ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చినా జాహ్నవీ కపూర్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.Image
ప్రతి సినిమా విడుదలకు ముందు జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం అనవాయితీగా పెట్టుకుంది. తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుమలకు రావడం విశేషం. తనతో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో తిరుమలకు నిన్న రాత్రి చేరుకొని.. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇక తెలుగులో జూనియర్ ఎన్టిఆర్ తో కలసి దేవర సినిమాలో కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పాటలు విడుదల అయ్యి నెట్టింట సందడి చేస్తున్నాయి.

Also read: