ఎన్టీఆర్, జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరో హీరోయిన్లుగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర. ఈ సినిమా ట్రైలర్ రేపు విడదల కానుంది. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మేకర్స్. ఈ మేరకు చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. ‘ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసి పడుతున్నాయి. ఇవి4 అత్యంత హోరమైన మారణ హోమానికి సంకేతాలు’ అని ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. దేవర వస్తున్నాడని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేట్రికల్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ సామ్రాజ్యాన్ని షేక్ చేస్తున్నాయి. రేపటి ట్రైలర్ కోసం తారక్ అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.
ఎన్టీఆర్, జాన్వీకపూర్ (Janhvi Kapoor)హీరో హీరోయిన్లుగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర. ఈ సినిమా ట్రైలర్ రేపు విడదల కానుంది. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మేకర్స్. ఈ మేరకు చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. ‘ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసి పడుతున్నాయి. ఇవి4 అత్యంత హోరమైన మారణ హోమానికి సంకేతాలు’ అని ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. దేవర వస్తున్నాడని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేట్రికల్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ సామ్రాజ్యాన్ని షేక్ చేస్తున్నాయి. రేపటి ట్రైలర్ కోసం తారక్ అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.
ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర. ఈ సినిమా ట్రైలర్ రేపు విడదల కానుంది. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మేకర్స్. ఈ మేరకు చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. ‘ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసి పడుతున్నాయి. ఇవి4 అత్యంత హోరమైన మారణ హోమానికి సంకేతాలు’ అని ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. దేవర వస్తున్నాడని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేట్రికల్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ సామ్రాజ్యాన్ని షేక్ చేస్తున్నాయి. రేపటి ట్రైలర్ కోసం తారక్ అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.
Also read:
