police: జానీ నేరాన్ని ఒప్పుకున్నడు

Police

లైంగిక దాడి ఆరోపణలతో చంచల్​గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్‌ జానీ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఆయన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు  ( police) అందులో పేర్కొన్నారు. ‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. నాలుగేండ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తన పలుకుబడిని ఉపయోగించి సినిమా చాన్స్​లు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్‌ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు.

లైంగిక దాడి ఆరోపణలతో చంచల్​గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్‌ జానీ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఆయన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు. ‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. నాలుగేండ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తన పలుకుబడిని ఉపయోగించి సినిమా చాన్స్​లు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్‌ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’ అని  (police)పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు.Image

లైంగిక దాడి ఆరోపణలతో చంచల్​గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్‌ జానీ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఆయన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు. ‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. నాలుగేండ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తన పలుకుబడిని ఉపయోగించి సినిమా చాన్స్​లు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్‌ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు.

లైంగిక దాడి ఆరోపణలతో చంచల్​గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్‌ జానీ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఆయన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు. ‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. నాలుగేండ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తన పలుకుబడిని ఉపయోగించి సినిమా చాన్స్​లు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్‌ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు.Image

Also read: