లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్జానీకి (UPPARAPALLY COURT) ఉప్పరపల్లి కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున రోడ్డు మార్గాన సిటీకి తీసుకువచ్చి సీక్రెట్ప్లేస్లో జానీని విచారించారు. స్టేట్మెంట్ను రికార్డు చేసి మెడికల్టెస్ట్లు చేశారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్ గా పోరాడి నిజాయతీగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కావాలనే ఇరికించారు
ఉప్పర్పల్లి కోర్టుకు కొరియోగ్రాఫర్జానీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్జానీని పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున రోడ్డు మార్గాన సిటీకి తీసుకువచ్చి సీక్రెట్ప్లేస్లో ఆయన్ను విచారించారు. జానీ స్టేట్మెంట్ను రికార్డు చేసి మెడికల్టెస్ట్లు చేశారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్ గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్జానీకి( UPPARAPALLY COURT)ఉప్పరపల్లి కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున రోడ్డు మార్గాన సిటీకి తీసుకువచ్చి సీక్రెట్ప్లేస్లో జానీని విచారించారు. స్టేట్మెంట్ను రికార్డు చేసి మెడికల్టెస్ట్లు చేశారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్ గా పోరాడి నిజాయతీగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కావాలనే ఇరికించారు
ఉప్పర్పల్లి కోర్టుకు కొరియోగ్రాఫర్జానీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్జానీని పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున రోడ్డు మార్గాన సిటీకి తీసుకువచ్చి సీక్రెట్ప్లేస్లో ఆయన్ను విచారించారు. జానీ స్టేట్మెంట్ను రికార్డు చేసి మెడికల్టెస్ట్లు చేశారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్ గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్జానీకి ఉప్పరపల్లి కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున రోడ్డు మార్గాన సిటీకి తీసుకువచ్చి సీక్రెట్ప్లేస్లో జానీని విచారించారు. స్టేట్మెంట్ను రికార్డు చేసి మెడికల్టెస్ట్లు చేశారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్ గా పోరాడి నిజాయతీగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Also read: