strike: జూనియర్ డాక్టర్ల సమ్మె

strike

జూడాలతో చర్చలు విఫలం సమ్మె (strike )లో 4 వేల మంది ఆస్పత్రుల్లో ఓపీ బంద్
జూనియర్ డాక్టర్ల సమ్మె ( strike) కొనసాగుతోంది. ఉపకార వేతనాలు చెల్లించి.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదురోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుపున ఎలాంటి స్పందన రాకపోవడంతో జూడాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ సేవల్ని బహిష్కరించి సమ్మె బాట పట్టారు. వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్‌ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

Also read: