Kajal Agarwal: సౌత్ రూటే వేరు

కాజల్‌ అగర్వాల్ (Kajal Agarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. ఈ సినిమాలో నవీన్‌చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అమరేందర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎల్లుండి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ (Kajal Agarwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీకి మధ్య చాలా తేడా ఉందన్నారు. బాలీవుడ్ లో మాదిరి దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు ఇవ్వరని కాజల్‌ అగర్వాల్ అన్నారు. ‘దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు తక్కువ. బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో పెళ్లయినా అవకాశాలు వస్తుంటాయి. షర్మిళా ఠాకూర్, హేమమాలిని మొదలుకొని.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, అలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలొస్తున్నాయి. కానీ దక్షిణాదిలో ఆ పరిస్థితి లేదు. నయనతార ఇందుకు అతీతం. దక్షిణాదిలో ఉన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం’ అంటూ కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image

కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. ఈ సినిమాలో నవీన్‌చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అమరేందర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎల్లుండి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీకి మధ్య చాలా తేడా ఉందన్నారు.

Image

బాలీవుడ్ లో మాదిరి దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు ఇవ్వరని కాజల్‌ అగర్వాల్ అన్నారు. ‘దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు తక్కువ. బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో పెళ్లయినా అవకాశాలు వస్తుంటాయి. షర్మిళా ఠాకూర్, హేమమాలిని మొదలుకొని.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, అలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలొస్తున్నాయి. కానీ దక్షిణాదిలో ఆ పరిస్థితి లేదు. నయనతార ఇందుకు అతీతం. దక్షిణాదిలో ఉన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం’ అంటూ కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image

Also read: