కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుకు కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోందని, దానిని తిప్పికొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు కేసీఆర్. కాళేశ్వరం(Kaleshwaram) పండుగ పేరుతో కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు రైతుల పక్షాన పోరాడేందుకు రెడీ అంటు బీఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎర్రవల్లి ఫాంహౌస్ కే పరిమితమై.. అసెంబ్లీకి కూడా రాని గులాబీ బాస్.. త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేస్తారని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యనేతల తో రెండు మూడు రోజుల్లో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఏపీ నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయపోరాటం చేయడంతోపాటు ఢిల్లీలో సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందని పార్టీ ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు రైతుల పక్షాన పోరాడేందుకు రెడీ అంటు బీఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎర్రవల్లి ఫాంహౌస్ కే పరిమితమై.. అసెంబ్లీకి కూడా రాని గులాబీ బాస్.. త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేస్తారని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యనేతల తో రెండు మూడు రోజుల్లో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఏపీ నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయపోరాటం చేయడంతోపాటు ఢిల్లీలో సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందని పార్టీ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు రైతుల పక్షాన పోరాడేందుకు రెడీ అంటు బీఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎర్రవల్లి ఫాంహౌస్ కే పరిమితమై.. అసెంబ్లీకి కూడా రాని గులాబీ బాస్.. త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేస్తారని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యనేతల తో రెండు మూడు రోజుల్లో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఏపీ నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయపోరాటం చేయడంతోపాటు ఢిల్లీలో సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందని పార్టీ ప్రకటనలో తెలిపింది.
Also Read:

