కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్రియల్ వద్ద హైవేపై వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న (Kamareddy District) పోలీసులు వారికి సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ మృతి చెందగా, మిగతా ఆరుగురికి చికిత్స అందిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్రియల్ వద్ద హైవేపై వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారికి సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ మృతి చెందగా, మిగతా ఆరుగురికి చికిత్స అందిస్తున్నారు.

Also read: