తమిళ నటుడు ( Surya) సూర్య, దిశాపఠానీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన కంగువ మూవీ వచ్చే నెల 14న విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం విడుదలకు ముందే వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత జ్ఞానవేల్ ప్రకటించాడు.
2025లో షూటింగ్ ప్రారంభమవుతందని తెలిపారు. కంగువ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు తెర పైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్ ఇందులో ఉందని, పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తమిళ నటుడు ( Surya) సూర్య, దిశాపఠానీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన కంగువ మూవీ వచ్చే నెల 14న విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం విడుదలకు ముందే వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత జ్ఞానవేల్ ప్రకటించాడు. 2025లో షూటింగ్ ప్రారంభమవుతందని తెలిపారు.
కంగువ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు తెర పైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్ ఇందులో ఉందని, పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తమిళ నటుడు సూర్య, దిశాపఠానీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన కంగువ మూవీ వచ్చే నెల 14న విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం విడుదలకు ముందే వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత జ్ఞానవేల్ ప్రకటించాడు. 2025లో షూటింగ్ ప్రారంభమవుతందని తెలిపారు. కంగువ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు తెర పైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్ ఇందులో ఉందని, పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also read:

