Padi Kaushik Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) బతకడానికి వచ్చిన వాళ్లు అని మాట్లాడుతున్నారని, వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి మాటలకు అర్థం లేదన్నారు. బతకడానికి వచ్చనోళ్లు అని మాట్లాడటంపై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాము ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే 2019లో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. తాము అలా చేయలేదని, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామన్నారు. పాడి కౌశిక్ రెడ్డి బతకడానికి వచ్చిన వాళ్లు అని మాట్లాడుతున్నారని, వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా..? అని సీఎం ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్, కేటీఆర్ కి తెలీకుండా ( Padi Kaushik Reddy) కౌశిక్ రెడ్డి మాట్లాడి ఉంటే…. పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు.Image
మా సర్కారు ఢోకా లేదు
‘మా సంఖ్యాబలం 65. అందులో నుంచి ఎవరూ మారే అవకాశం ఉండకపోతే మాకే మేలు. తాము ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే 2019లో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. తాము అలా చేయలేదని, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామన్నారు. పాడి కౌశిక్ రెడ్డి బతకడానికి వచ్చిన వాళ్లు అని మాట్లాడుతున్నారని, వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా..? అని సీఎం ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్, కేటీఆర్ కి తెలీకుండా ( Padi Kaushik Reddy) కౌశిక్ రెడ్డి మాట్లాడి ఉంటే…. పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు. నేతలు పార్టీ ఫిరాయించకుండా చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి ఢోకాయే ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మా ప్రభుత్వాన్ని పడగొడతాం, మూడు నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నది వాళ్లు. పడగొట్టే అవకాశమే లేకుండా చట్టం కఠినంగా ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు’అని సీఎం అన్నారు.

Also read: