Venkatesh: వెంకీకి జోడీగా కీర్తి సురేశ్

Venkatesh

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh)కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

Imageఅయితే తాజా అప్డేట్స్ ప్రకారం వెంకటేష్ ఓ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఎన్. సంతోష్ డైరెక్షన్ లో త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో మూవీ తెరకెక్కబోతోంది. వెంకటేష్ కు స్టోరీని వినిపించడంతో ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయబోతోందట. ఈ మేరకు మూవీ టీం ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చేశారట. అయితే ఈ సినిమా కథ నచ్చిన యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై మూవీని నిర్మించేందుకు సిద్ధమయ్యాడట. మరి చూడాలి ఈసినిమాపై అప్డేట్స్ ఏంటో?

Image

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh)కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం వెంకటేష్ ఓ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఎన్. సంతోష్ డైరెక్షన్ లో త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో మూవీ తెరకెక్కబోతోంది.

Imageవెంకటేష్ కు స్టోరీని వినిపించడంతో ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయబోతోందట. ఈ మేరకు మూవీ టీం ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చేశారట. అయితే ఈ సినిమా కథ నచ్చిన యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై మూవీని నిర్మించేందుకు సిద్ధమయ్యాడట. మరి చూడాలి ఈసినిమాపై అప్డేట్స్ ఏంటో?

Image

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం వెంకటేష్ ఓ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఎన్. సంతోష్ డైరెక్షన్ లో త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో మూవీ తెరకెక్కబోతోంది.

Imageవెంకటేష్ కు స్టోరీని వినిపించడంతో ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయబోతోందట. ఈ మేరకు మూవీ టీం ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చేశారట. అయితే ఈ సినిమా కథ నచ్చిన యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై మూవీని నిర్మించేందుకు సిద్ధమయ్యాడట. మరి చూడాలి ఈసినిమాపై అప్డేట్స్ ఏంటో?