Khairatabad: కదిలిన ఖైరతాబాద్ గణపయ్య

Khairatabad

ఖైరతాబాద్ (Khairatabad) వినాయకుడి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా అంతకన్నా ముందే 6.30 గంటలకు స్టార్టయ్యింది. మధ్యామ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేయాలన్న లక్ష్యంతో అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. శోభాయాత్ర వెహికిల్ ముందు భక్తులు ఎక్కువగా జమ అవకుండా రెండు అంచెల్లో రోప్ పార్టీ భద్రత మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్ర ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది.Hyderabad: Devotees participate in the grand Ganesh procession as the 70 foot tall Khairatabad Mahaganapathi idol is prepared for immersion #Gallery - Social News XYZ

ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా అంతకన్నా ముందే 6.30 గంటలకు స్టార్టయ్యింది. మధ్యామ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేయాలన్న లక్ష్యంతో అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. శోభాయాత్ర వెహికిల్ ముందు భక్తులు ఎక్కువగా జమ అవకుండా రెండు అంచెల్లో రోప్ పార్టీ భద్రత మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్ర ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది.Khairatabad Ganesh - Wikipedia

ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా అంతకన్నా ముందే 6.30 గంటలకు స్టార్టయ్యింది. మధ్యామ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేయాలన్న లక్ష్యంతో అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. శోభాయాత్ర వెహికిల్ ముందు భక్తులు ఎక్కువగా జమ అవకుండా రెండు అంచెల్లో రోప్ పార్టీ భద్రత మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్ర ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది.Image

ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా అంతకన్నా ముందే 6.30 గంటలకు స్టార్టయ్యింది. మధ్యామ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేయాలన్న లక్ష్యంతో అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. శోభాయాత్ర వెహికిల్ ముందు భక్తులు ఎక్కువగా జమ అవకుండా రెండు అంచెల్లో రోప్ పార్టీ భద్రత మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్ర ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది.

Also read: