ముస్లింలను బీసీల్లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనకు తాము వ్యతిరేకం కదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కులగణన మాత్రమే చేసిందని, సెన్సెస్ కాదని అన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని (Kishan Reddy) చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో మొదటి సారి కుల గణన జరుగుతోందని, ఆది మోదీ గొప్పతనమని అన్నారు. క్యాస్ట్ సెన్సెస్ చేయని తెలంగాణ ఎలా రోల్ మోడల్ అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు తప్ప రూపాయికి చెల్లుబాటుకు పనికిరాని అడ్డమైన వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
ముస్లింలను బీసీల్లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనకు తాము వ్యతిరేకం కదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కులగణన మాత్రమే చేసిందని, సెన్సెస్ కాదని అన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో మొదటి సారి కుల గణన జరుగుతోందని, ఆది మోదీ గొప్పతనమని అన్నారు. క్యాస్ట్ సెన్సెస్ చేయని తెలంగాణ ఎలా రోల్ మోడల్ అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు తప్ప రూపాయికి చెల్లుబాటుకు పనికిరాని అడ్డమైన వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

Also read: