Kishan reddy: కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే కష్టాలె

kishan reddy

హైదరాబాద్​: వచ్చే ఎన్నికల తరువాత మోదీ ప్రధాని కాకపోతే దేమే అస్తమిస్తదని కేంద్ర మంత్రి,స్టేట బీజేపీ చీఫ్ కిషన్​ రెడ్డి (Kishan reddy) అన్నారు. ఇవాళ ముషీరాబాద్​ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ ఒకవేళ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు, మోసాలు, కరువు, నీటి కష్టాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి రాహుల్‌కు ట్యాక్స్ కడుతున్నారంటూ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు ముందు అబద్ధపు హామీలతో ఆ పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని ధ్వజమెత్తారు. కాగా మహాత్మ జ్యోతిరావు ఫూలె జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో ఫూలె విగ్రహానికి ఆయన నివాళి అర్పించారు. ఫూలె ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహాత్మా గాంధీ తరువాత మహాత్మా అనే బిరుదుతో పిలుచుకునే వ్యక్తి ఫూలే అని ఆయన పేర్కొన్నారు. దేశంలో స్వాత్యంత్రం అనంతరం ఇప్పుడు బీసీ ప్రధాని ఉన్నారని పూలే ఆశయ సాధన కోసం పనిచేస్తామని కిషన్‌ రెడ్డి (Kishan reddy) స్పష్టం చేశారు

వచ్చే ఎన్నికల తరువాత మోదీ ప్రధాని కాకపోతే దేమే అస్తమిస్తదని కేంద్ర మంత్రి,స్టేట బీజేపీ చీఫ్ కిషన్​ రెడ్డి (Kishan reddy) అన్నారు. ఇవాళ ముషీరాబాద్​ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ ఒకవేళ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు, మోసాలు, కరువు, నీటి కష్టాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి రాహుల్‌కు ట్యాక్స్ కడుతున్నారంటూ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు ముందు అబద్ధపు హామీలతో ఆ పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని ధ్వజమెత్తారు. కాగా మహాత్మ జ్యోతిరావు ఫూలె జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో ఫూలె విగ్రహానికి ఆయన నివాళి అర్పించారు. ఫూలె ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహాత్మా గాంధీ తరువాత మహాత్మా అనే బిరుదుతో పిలుచుకునే వ్యక్తి ఫూలే అని ఆయన పేర్కొన్నారు. దేశంలో స్వాత్యంత్రం అనంతరం ఇప్పుడు బీసీ ప్రధాని ఉన్నారని పూలే ఆశయ సాధన కోసం పనిచేస్తామని కిషన్‌ రెడ్డి (Kishan reddy) స్పష్టం చేశారు

Also read: