ఐపీఎల్-2025 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం మొదలెట్టింది. కోల్ కత్తా(Kolkata) 8 వికెట్లు 174 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు జట్టుకు 175 టార్గెట్ అయింది. రఘువంషి 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వికేట్ కీపర్ జితేష్ శర్మ చేతిలో యష్ దయాల్ అతడికి క్యాచ్ ఇచ్చాడు.(Kolkata) ఆండ్రీ రస్సెల్ సుయాష్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యారు. రింకు సింగ్ 12 పరుగులు , వెంకటేష్ అయ్యార్ 6 పరువులు ,కెప్టెన్ అజింక్య రహానే 56 పరుగులు, వికెట్లు ను కృనాల్ పాండ్యా పడగొట్టారు.
సునీల్ నారైన్ 26 బంతుల్లో 44 ,క్వింటర్ డి కాక్ 14 పరుగు లకు అవుట్ చేశారు. ఐపీఎల్ మొదటి మ్యాచ్లో రాయల్ చాలెంజ్ బెంగళూరు విజయం సాధించింది. జెట్టు డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. 13వ ఓవర్లో విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరి చేసుకున్నాడు. ఐపీఎల్ లో కోహ్లీ కి ఇది 56వ ఆఫ్ సెంచరీ.
Also Read :