Jaggareddy: కేటీఆర్ దండుపాళ్యం నాయకుడు

JaggareddyJaggareddy

బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠా అని, ఆ ముఠాకు నాయకుడు కేటీఆర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy)విమర్శించారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం తిడుతున్నాడు అంటే.. మీ కథలు అట్లున్నాయి.. కాబట్టి తిడతడు. కేటీఆర్ బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు.. కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి సీఎం కాలేదు. రేవంత్ కి ఫుట్ పాత్ నుంచి తెలుసు.. నేను కూడా ఫుట్ పాత్ నుంచి వచ్చానని తెలిపారు. నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్.. కేటీఆర్ ఎలా తిట్టాలో రేవంత్ దగ్గరే ట్రైనింగ్ తీసుకో. రేవంత్ కి చెప్తా.. అర గంట, గంట టైం ఇవ్వమని.. అలాగే, దామగుండంనీ నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా?.. రాడార్ వ్యవస్థ లో 1000 కిలోమీటర్లలో ఉన్న సిగ్నల్ అందిస్తుంది..

Turupu Jagga Reddy(OFFICIAL ) (@ImJaggaReddy) / Xసముద్ర మట్టానికి ఎత్తులో దామగుండం ఉంది కాబట్టి రాడార్ పెట్టారు.. ఇవన్నీ కేటీఆర్ కి తెలియదు.. అంతా బుక్ నాలెడ్జి’ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠా అని, ఆ ముఠాకు నాయకుడు కేటీఆర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) విమర్శించారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం తిడుతున్నాడు అంటే.. మీ కథలు అట్లున్నాయి.. కాబట్టి తిడతడు. కేటీఆర్ బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు.. కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి సీఎం కాలేదు. రేవంత్ కి ఫుట్ పాత్ నుంచి తెలుసు.. నేను కూడా ఫుట్ పాత్ నుంచి వచ్చానని తెలిపారు. నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్.. కేటీఆర్ ఎలా తిట్టాలో రేవంత్ దగ్గరే ట్రైనింగ్ తీసుకో.

Imageరేవంత్ కి చెప్తా.. అర గంట, గంట టైం ఇవ్వమని.. అలాగే, దామగుండంనీ నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా?.. రాడార్ వ్యవస్థ లో 1000 కిలోమీటర్లలో ఉన్న సిగ్నల్ అందిస్తుంది.. సముద్ర మట్టానికి ఎత్తులో దామగుండం ఉంది కాబట్టి రాడార్ పెట్టారు.. ఇవన్నీ కేటీఆర్ కి తెలియదు.. అంతా బుక్ నాలెడ్జి’ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.

Also read: