KTR: డిజిటల్​ విధ్వంసంపై సీఎస్​కు కేటీఆర్​ కంప్లైంట్​

KTR

రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్‌ల డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ట్వీట్టర్​లో స్పందించారు. ఈ విషయంపై సీఎస్​శాంతికుమారి తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ (KTR) పాలనకు సంబంధించి ముఖ్యమైన కంటెంట్, వివరాలను ప్రభుత్వ​అధికారిక వైబ్ సైట్ ల నుంచి తొలగించారని అన్నారు. గత ప్రభుత్వ కంటెంట్, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి , తెలంగాణ చరిత్రలో అంతర్భాగం అని ఆయన చెప్పారు. ఈ డిజిటల్​ సంపదను భవిష్యత్​ తరాల కోసం రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్‌ల డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్టర్​లో స్పందించారు. ఈ విషయంపై సీఎస్​శాంతికుమారి తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ పాలనకు సంబంధించి ముఖ్యమైన కంటెంట్, వివరాలను ప్రభుత్వ​అధికారిక వైబ్ సైట్ ల నుంచి తొలగించారని అన్నారు. గత ప్రభుత్వ కంటెంట్, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి , తెలంగాణ చరిత్రలో అంతర్భాగం అని ఆయన చెప్పారు. ఈ డిజిటల్​ సంపదను భవిష్యత్​ తరాల కోసం రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.

Also read: