మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya), మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్అందిస్తున్నాడు. ఫీల్ గుడ్ మూవీగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా.. భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలను తెలియజేస్తూ ఎమోషనల్ అంశాలతో దీనిని రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ స్పీడప్చేశారు. తాజాగా మేకర్స్కొత్త అప్డేట్ ఇచ్చారు. సతీ లీలావతి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. కాగా.. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి(Lavanya) నటిస్తోన్న ఫస్ట్‌మూవీ ఇదే కావడం విశేషం.
వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ స్పీడప్చేశారు. తాజాగా మేకర్స్కొత్త అప్డేట్ ఇచ్చారు. సతీ లీలావతి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. కాగా.. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న ఫస్ట్‌మూవీ ఇదే కావడం విశేషం.వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ స్పీడప్చేశారు. తాజాగా మేకర్స్కొత్త అప్డేట్ ఇచ్చారు. సతీ లీలావతి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. కాగా.. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న ఫస్ట్‌మూవీ ఇదే కావడం విశేషం.
Also Read :

