OTT : ఓటీటీకే పరిమితం

OTT : ఓటీటీకే పరిమితం

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మకుటం లేని మహారాణులుగా ఎదిగి, సినీ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లు కొందరు కేవలం ఓటీటీలోనే (OTT) మెరవడ గమనార్హం. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది వయోసైటిస్ నుంచి బయటిపడ్డ సమంత రుతు ప్రభు ఈ ఏడాది సినిమాల్లో నటించలేదు.

Citadel: Honey Bunny stars Varun Dhawan and Samantha reveal global  ambitions for Indian spin-off | The National

‘సిటాడెల్‌ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ కే పరిమితమైంది. ఆమె వరుణ్ ధావన్ తో కలిసి అల్ట్రా యాక్షన్ మోడ్ లో కనిపించారు.

Citadel: Honey Bunny | Upcoming Spy Webseries on Prime Video

కేవలం ఒకే ఒక్క ఓటీటీ (OTT) సిరీస్ తో బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.నయన తార కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేదు.

നയൻതാരയുടെ കല്യാണം ഒടിടിയിൽ കാണാം, റിലീസ് തീയതി പ്രഖ്യാപിച്ചു: Nayanthara:  Beyond the Fairy Tale OTT

తన పెళ్లి డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది. అది కూడా వివాదాస్పదం కావడం కోర్టు మెట్లెక్కడం గమనార్హం.

Nayanthara: Beyond the Fairy Tale | Official Trailer | Netflix India

త్రిష నటించిన వెబ్ సిరీస్ బృందా ఓటీటీ (OTT) లో సందడి చేసింది.

Watch Brinda Episode no. 1 TV Series Online - The Chosen One - Sony LIV

మూడేళ్ల పాటు షూటింగ్ జరిగిన ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Meet 𝗦.𝗜. 𝗕𝗥𝗜𝗡𝗗𝗔 🔥😍❤️ » #Brinda is a brilliant thriller elevated  by smart writing & strong performance from @trishakrishnan 👑 » Streaming  on @sonylivindia OTT platform Written & Directed by : @suryavangala

త్రిష పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ యాక్షన థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది

 

Also read :

Himachal Pradesh: హిమాచల్ లో 223 రోడ్లు బంద్

Christmas: మెదక్ చర్చిలో క్రిస్మస్