హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నామినేషన్ల వేళ మల్కాజ్గిరి (Malkajgiri) పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ కార్పొరేటర్ బేతి స్వప్న ఇవాళ ఉదయం పార్టీకి రాజీనామా చేస్తూ.. కేసీఆర్ కు రిజైన్ లెటర్ పంపారు. 200 మంది అనుచరులతో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇదిలా ఉండగా ఇవాళ జరిగిన ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల వేళ మల్కాజ్గిరి (Malkajgiri)పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ కార్పొరేటర్ బేతి స్వప్న ఇవాళ ఉదయం పార్టీకి రాజీనామా చేస్తూ.. కేసీఆర్ కు రిజైన్ లెటర్ పంపారు. 200 మంది అనుచరులతో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇదిలా ఉండగా ఇవాళ జరిగిన ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Also read:
- Google: ఉద్యోగులను తొలగించేందుకు గూగుల్ మరోసారి సిద్ధం
- Jagadeesh Reddy: రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే