మలయాళం స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) కింగ్స్ అఫ్ కొత్త తో హిట్ కొట్టిన సంగతి తెలిసినదే, దుల్కర్ మూవీ (Dulkar Salman) సెలక్షన్ కానీ యాక్టింగ్ గురించి కానీ స్పెషల్ చెప్పాల్సిన పని లేదు. దుల్కర్ ఈరోజు లక్కీ భాస్కర్ అనే సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లక్కీ భాస్కర్ సినిమా లో 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచినా ముందుగుమ్మ మీనాక్షి చౌదరి. రంగ్ దే, వాతి (తమిల్) మాస్టరు (తెలుగు), తొలిప్రేమ, మిస్టర్ మజ్ను లాంటి సుపుర్హిట్ మూవీస్ తీసిన వెంకీ అట్లూరి ఈ సినిమా రైటర్, డైరెక్టర్. లక్కీ భాస్కర్ సినిమా నాగ వంశి, సాయి సౌజన్య, ఫోర్టునేర్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయ్.

ఇక సినిమా సంగతికొస్తే దుల్కర్ వింటేజ్ లుక్ తో కనపడనున్నాడు, దుల్కర్ ఈ సినిమా లో ఒక బ్యాంకు ఎంప్లాయ్ గా పనిచేస్తున్నాడు, ఓవరాల్ గా ట్రైలర్ లో అయితే లక్కీ భాస్కర్ అనే సినిమా బ్యాంకు ఎంప్లాయ్ అయినా భాస్కర్ కి ఎక్కువ మొత్తం మనీ రావడం పైన ఉంటుంది అనే చెప్పాలి. ఆ పైసల్ ఎట్లా ఓచినయ్ ఆ తరువాత ఏం అయింది. అనేది సినిమా స్టోరీ అయి ఉండొచ్చు అన్నట్టుగా ఉంది.

Also read: