Magha Purnima: కుంభమేళాకు కోటిన్నర మంది

Magha Purnima

కుంభమేళాలో మాఘ పూర్ణిమ (Magha Purnima)షాహీ స్నానానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలిరావడంతో ఘాట్‌ల వద్ద రద్దీ నెలకొంది. 300కి. మీ మేర ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటల వరకు 73 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఉదయం 10 గంటల వరకు 1.30 కోట్ల మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేశారని పేర్కొంది. మాఘ పూర్ణిమ (Magha Purnima) సందర్భంగా భక్తులపై ప్రభుత్వం 25 క్వింటాళ్ల పుష్పాలను వర్షంలా కురిపించింది. ఇవాళ ఒక్క రోజే 2.50 కోట్ల మంది స్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నో వెహికిల్ జోన్ ప్రకటించడంతో 10 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకోవాల్సి వస్తోందని భక్తులు తెలిపారు. టీం ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇవాళ పుణ్యస్నానం చేశారు.

కుంభమేళాలో మాఘ పూర్ణిమ షాహీ స్నానానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలిరావడంతో ఘాట్‌ల వద్ద రద్దీ నెలకొంది. 300కి. మీ మేర ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటల వరకు 73 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఉదయం 10 గంటల వరకు 1.30 కోట్ల మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేశారని పేర్కొంది. మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులపై ప్రభుత్వం 25 క్వింటాళ్ల పుష్పాలను వర్షంలా కురిపించింది. ఇవాళ ఒక్క రోజే 2.50 కోట్ల మంది స్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నో వెహికిల్ జోన్ ప్రకటించడంతో 10 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకోవాల్సి వస్తోందని భక్తులు తెలిపారు. టీం ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇవాళ పుణ్యస్నానం చేశారు.

Image

Also read: