Mahbubabad: స్పీడ్​గా ట్రాక్ పునరుద్ధరణ

Mahbubabad

(Mahbubabad) మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్‌, కంకర తెప్పిస్తున్నారు. రాత్రి, పగలు 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం కంప్లీట్​అయ్యింది. అయితే ట్రాక్​పునరుద్ధరణ పనులకు వరద ప్రవాహం ఆటంకంగా మారింది. కాజీపేట స్టేషన్ లో ఆగి ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఆహారం అందిస్తున్నారు.వాతావరణం అనుకూలిస్తే రేపటి నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మరోవైపు ఇప్పటివరకు150కి పైగా ట్రైన్స్​రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 200 రైళ్లను దారి మళ్లింపు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.Mahbubabad Railway Station Timeline - Railway Enquiry

మహబూబాబాద్  ( mahbubabad) కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్‌, కంకర తెప్పిస్తున్నారు. రాత్రి, పగలు 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం కంప్లీట్​అయ్యింది. అయితే ట్రాక్​పునరుద్ధరణ పనులకు వరద ప్రవాహం ఆటంకంగా మారింది. కాజీపేట స్టేషన్ లో ఆగి ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఆహారం అందిస్తున్నారు.వాతావరణం అనుకూలిస్తే రేపటి నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మరోవైపు ఇప్పటివరకు150కి పైగా ట్రైన్స్​రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 200 రైళ్లను దారి మళ్లింపు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.Mahabubabad - Wikipedia

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్‌, కంకర తెప్పిస్తున్నారు. రాత్రి, పగలు 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం కంప్లీట్​అయ్యింది. అయితే ట్రాక్​పునరుద్ధరణ పనులకు వరద ప్రవాహం ఆటంకంగా మారింది. కాజీపేట స్టేషన్ లో ఆగి ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఆహారం అందిస్తున్నారు.వాతావరణం అనుకూలిస్తే రేపటి నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మరోవైపు ఇప్పటివరకు150కి పైగా ట్రైన్స్​రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 200 రైళ్లను దారి మళ్లింపు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.Medha coach factory to commence ...

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్‌, కంకర తెప్పిస్తున్నారు. రాత్రి, పగలు 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం కంప్లీట్​అయ్యింది. అయితే ట్రాక్​పునరుద్ధరణ పనులకు వరద ప్రవాహం ఆటంకంగా మారింది. కాజీపేట స్టేషన్ లో ఆగి ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఆహారం అందిస్తున్నారు.వాతావరణం అనుకూలిస్తే రేపటి నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మరోవైపు ఇప్పటివరకు150కి పైగా ట్రైన్స్​రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 200 రైళ్లను దారి మళ్లింపు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

Alsoread:

KTR: రూ.5 లక్షలు కాదు.. 25 లక్షలు ఇవ్వండి

Mamata Banerjee: బెంగాల్​లో మీడియాపై బ్యాన్