దొంగతనానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన (Mahbubnagar) మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్ లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి స్పాట్ లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఒక మహిళ కాళ్ల గొలుసు పట్టిలు అక్కడ పడి ఉండడాన్ని గుర్తించారు. కాగా వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
దొంగతనానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన (Mahbubnagar)మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్ లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి స్పాట్ లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఒక మహిళ కాళ్ల గొలుసు పట్టిలు అక్కడ పడి ఉండడాన్ని గుర్తించారు. కాగా వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
దొంగతనానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్ లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి స్పాట్ లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఒక మహిళ కాళ్ల గొలుసు పట్టిలు అక్కడ పడి ఉండడాన్ని గుర్తించారు. కాగా వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read;
- CM Revanth Reddy: హైదరాబాద్, వరంగల్ లో పోలీస్ స్కూల్స్
- Mahesh Kumar Goud: పరిమితంగానే పీసీసీ కార్యవర్గం