Malavika: మాళవిక పెళ్లి?

డార్లింగ్ ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మలయాళీ బ్యూటీ (Malavika) మాళవిక మోహనన్. అంత‌కు ముందే ప్ర‌యోగాత్మ‌క చిత్రం ‘తంగ‌లాన్’ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించనుంది. (Malavika) ఈ సినిమా 15న రిలీజ్ కానుంది. విక్ర‌మ్ హీరోగా న‌టించిన తంగలాన్ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే.

Image

ఈ సినిమా 15న రిలీజ్ కానుంది. విక్ర‌మ్ హీరోగా న‌టించిన తంగలాన్ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. విజ‌యం సాధిస్తే అమ్మ‌డి రేంజ్ ఒక్క‌సారిగా మారిపోవ‌డం ఖాయం. ఇటీవలే ఓ నెటిజ‌నుడు మాళ‌విక‌ను నేరుగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్? అని అడిగాడు. ఆన్ లైన్ వేదికగా అభిమానులతో మాళవిక ముచ్చటిస్తున్న సమయంలో ఈ టాపిక్ తెరపైకి రావడంతో ఈ అమ్మడు ఫీలైనట్టుంది. లేదా అత‌డు అడిగిన విధానం న‌చ్చ‌లేదో కానీ.. పెళ్లి అంటేనే కోపం త‌న్ను కొచ్చేసిందా? అన్న‌ది తెలియ‌దు కానీ.. నా పెళ్లిపై నీకెందకంటూ కసరుకుంది. నీవెందుకు తొందరపడుతున్నావంటూ ఆడుకుంది. పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించిన మాళవిక మలయాళం, కన్నడ, తమిళ సినిమాల్లోనే ఇప్పటి వరకు నటించింది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ ముద్దుగుమ్మ ఫేట్ ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరమే కదా!

Image

విజ‌యం సాధిస్తే అమ్మ‌డి రేంజ్ ఒక్క‌సారిగా మారిపోవ‌డం ఖాయం. ఇటీవలే ఓ నెటిజ‌నుడు మాళ‌విక‌ను నేరుగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్? అని అడిగాడు. ఆన్ లైన్ వేదికగా అభిమానులతో మాళవిక ముచ్చటిస్తున్న సమయంలో ఈ టాపిక్ తెరపైకి రావడంతో ఈ అమ్మడు ఫీలైనట్టుంది. లేదా అత‌డు అడిగిన విధానం న‌చ్చ‌లేదో కానీ.. పెళ్లి అంటేనే కోపం త‌న్ను కొచ్చేసిందా? అన్న‌ది తెలియ‌దు కానీ.. నా పెళ్లిపై నీకెందకంటూ కసరుకుంది. నీవెందుకు తొందరపడుతున్నావంటూ ఆడుకుంది. పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించిన మాళవిక మలయాళం, కన్నడ, తమిళ సినిమాల్లోనే ఇప్పటి వరకు నటించింది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ ముద్దుగుమ్మ ఫేట్ ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరమే కదా!

Image

లేదా అత‌డు అడిగిన విధానం న‌చ్చ‌లేదో కానీ.. పెళ్లి అంటేనే కోపం త‌న్ను కొచ్చేసిందా? అన్న‌ది తెలియ‌దు కానీ.. నా పెళ్లిపై నీకెందకంటూ కసరుకుంది. నీవెందుకు తొందరపడుతున్నావంటూ ఆడుకుంది. పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించిన మాళవిక మలయాళం, కన్నడ, తమిళ సినిమాల్లోనే ఇప్పటి వరకు నటించింది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ ముద్దుగుమ్మ ఫేట్ ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరమే కదా!

Image

Also read: