హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. తన మనుమరాలు పెండ్లి సంగీత్ కార్యక్రమంలో (Mallareddy) మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. అదిరేటి గెటప్ లో గాగూల్స్ లో స్టేజీపైకి వచ్చి లయబద్ధంగా స్టెప్పులు వేశారు. డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు. 70 ఏళ్లు వచ్చినా.. యువకుడిలా హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో ఆయన నృత్యాన్ని చూసిన బంధు మిత్రులు ఈలలతో గోలగోల చేసేశారు.

హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. తన మనుమరాలు పెండ్లి సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. అదిరేటి గెటప్ లో గాగూల్స్ లో స్టేజీపైకి వచ్చి లయబద్ధంగా స్టెప్పులు వేశారు. డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు. 70 ఏళ్లు వచ్చినా.. యువకుడిలా హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో ఆయన నృత్యాన్ని చూసిన బంధు మిత్రులు ఈలలతో గోలగోల చేసేశారు.

Also read: