3 టీవీ చానల్స్ నిషేధం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో మూడు (టీవీ9, ఏబీపీ ఆనంద, రిపబ్లిక్) టీవీ చానల్స్ పై సీఎం (Mamata Banerjee) మమతా బెనర్జీ నిషేధం విధించారు. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా పలు టీవీ ఛానెల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎవరు సదరు ఛానెల్స్ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంలాంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ‘టీవీ ప్రమోటర్లు ఈడీ, సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ జమీందార్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారిని అర్థం చేసుకున్నం’ అని దీదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో మూడు (టీవీ9, ఏబీపీ ఆనంద, రిపబ్లిక్) టీవీ చానల్స్ పై సీఎం మమతా బెనర్జీ నిషేధం విధించారు. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా పలు టీవీ ఛానెల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎవరు సదరు ఛానెల్స్ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంలాంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ‘టీవీ ప్రమోటర్లు ఈడీ, సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ జమీందార్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారిని అర్థం చేసుకున్నం’ అని దీదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Also read:
Kandakurti: మహారాష్ట్ర బార్డర్ క్లోజ్-
Supreme Court: నిందితుడి ఇంటిని కూల్చేస్తారా..?