Marco: నిస్సహాయ స్థితిలో ఉన్న

ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘మార్కో’(Marco).మలయాళంలో డిసెంబర్ 20న రిలీజయి మంచి విజయం సాధించి అనంతరం అన్ని భాషల్లో రిలీజవుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.జనవరి 1న తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. త‌మిళంలో జ‌న‌వ‌రి 3న ఈ మూవీ విడుద‌ల అవుతోంది. ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ సింగ్, సిద్దిఖ్, జగదీశ్, ఇషాన్.. పలువురు మలయాళం స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.

Image

కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లను రాబ‌ట్టింది. మ‌ల‌యాళ సినీ హిస్ట‌రీలో ఏ రేటింగ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్షన్స్ ద‌క్కించుకున్న సినిమాగా మార్కో(Marco) రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పైరసీ కాపీ ఇన్ స్టాలో వైరల్ అయ్యింది. నిర్మాత ఫిర్యాదు మేరకు పైరేటెడ్ వెర్షన్‌ లింక్‌ను షేర్ చేసినందుకు 21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తిని కొచ్చి సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా’అంటూ ట్వీట్ చేశాడు.

 

నిర్మాత ఫిర్యాదు మేరకు పైరేటెడ్ వెర్షన్‌ లింక్‌ను షేర్ చేసినందుకు 21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తిని కొచ్చి సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా’అంటూ ట్వీట్ చేశాడు.నిర్మాత ఫిర్యాదు మేరకు పైరేటెడ్ వెర్షన్‌ లింక్‌ను షేర్ చేసినందుకు 21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తిని కొచ్చి సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా’అంటూ ట్వీట్ చేశాడు.నిర్మాత ఫిర్యాదు మేరకు పైరేటెడ్ వెర్షన్‌ లింక్‌ను షేర్ చేసినందుకు 21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తిని కొచ్చి సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా’అంటూ ట్వీట్ చేశాడు.నిర్మాత ఫిర్యాదు మేరకు పైరేటెడ్ వెర్షన్‌ లింక్‌ను షేర్ చేసినందుకు 21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తిని కొచ్చి సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా’అంటూ ట్వీట్ చేశాడు.నిర్మాత ఫిర్యాదు మేరకు పైరేటెడ్ వెర్షన్‌ లింక్‌ను షేర్ చేసినందుకు 21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తిని కొచ్చి సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా’అంటూ ట్వీట్ చేశాడు.నిర్మాత ఫిర్యాదు మేరకు పైరేటెడ్ వెర్షన్‌ లింక్‌ను షేర్ చేసినందుకు 21 ఏళ్ల అక్విబ్ ఫనాన్ అనే వ్యక్తిని కొచ్చి సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ నేపథ్యంలో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ ఏం చేయాలో తెలియడం లేదు.. నిస్సహాయ స్థితిలో ఉన్నా’అంటూ ట్వీట్ చేశాడు.

Also Read :