మేడిగడ్డ బ్యారేజీ(medigadda barrage) కుంగడంపై కేసు
భూపాలపల్లి: -కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్) బ్యారేజ్(medigadda barrage) కుంగడంపై కేసు నమోదయ్యింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు(medigadda barrage) పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో ఈ ఘటన వెనకాల కుట్ర కోణం దాగి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో (medigadda barrage) ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
More Read:

